పెద్దాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునూతల మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామానికి ఉత్తర సరిహద్దు గుండా దుందుభీనది ప్రవహిస్తుంది. ప్రముఖ విద్యావేత్తగా, కవిగా పేరుపొందిన పెద్దాపురం రంగారావు ఈ గ్రామమునకు చెందినవారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ గ్రామం మండలంలో ఉత్తరాన వంగూరు మండలం సరిహద్దులలో ఉన్నది. గ్రామానికి తూర్పున మొల్గర, దక్షిణాన లక్ష్మాపూర్, పశ్చిమాన దాసర్లపల్లి గ్రామాలు, ఉత్తరాన వంగూరు మండలం సరిహద్దులుగా ఉన్నాయి. గ్రామానికి ఉత్తర సరిహద్దు గుండా దుందుభీనది ప్రవహిస్తుంది. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 874. ఇందులో పురుషులు 421, మహిళలు 453. గృహాల సంఖ్య 185. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1086. ఇందులో పురుషులు 538, మహిళలు 548. గృహాల సంఖ్య 227. అక్షరాస్యత శాతం 44.94%. గ్రామకోడ్ సంఖ్య 575656. రాజకీయాలు: 2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా టి.లక్ష్మమ్మ ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు: గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నది.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్సైట్లు:
|
30, జనవరి 2014, గురువారం
పెద్దాపూర్ (Peddapur)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి