14, జనవరి 2014, మంగళవారం

రాచాల (Rachala)

రాచాల గ్రామము
గ్రామమురాచాల 
మండలముఅడ్డాకల్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా3194 (2001)
3772 (2011)
గ్రామ ప్రముఖులువి.శ్రీనివాస్ గౌడ్,
రాచాల మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకల్ మండలమునకు చెందిన గ్రామము. భౌగోళికంగా  గ్రామం మండలంలో పశ్చిమ సరిహద్దులో ఉంది. ఇది పంచాయతి మరియు ఎంపీటీసి కేంద్రము. 2014 శాసనసభ ఎన్నికలలో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వి.శ్రీనివాస్ గౌడ్ ఈ గ్రామమునకు చెందినవారు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామం 16° 55' ఉత్తర అక్షాంశం, 77° 88' తూర్పు రేఖాంశంపై ఉంది. ఈ గ్రామానికి ఉత్తరాన నందిపేట, ఈశాన్యాన పొన్నకల్, తూర్పున శాఖాపూర్, ఆగ్నేయాన గుడిబండ గ్రామాలు ఉండగా మిగితా వైపులా దేవరకద్ర మండలం సరిహద్దుగా ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3194. ఇందులో పురుషులు 1644, మహిళలు 1550. గృహాల సంఖ్య 581.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3772. ఇందులో పురుషులు 1906, మహిళలు 1866. గృహాల సంఖ్య 746. అక్షరాస్యత శాతం 46.79%. గ్రామ కోడ్ సంఖ్య 575806.

రాజకీయాలు:
2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా సంగిరెడ్డి సత్యమ్మ ఎన్నికయ్యారు. 2014 ఎంపీటీసి ఎన్నికలలో ఇక్కడి నుంచి ఇండిపెండెంటుగా పోటీచేసిన సి.వెంకటమ్మ ఎన్నికయ్యారు.


విభాగాలు: అడ్డాకల్ మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక