4, జనవరి 2014, శనివారం

రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం (Ramagundam Assembly Constituency)

రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఈ నియోజవర్గ ఈ సెగ్మెంట్ పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో ఒక మండలం ఉన్నది..
  • రామగుండం,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 ఎస్.సత్యనారాయణ ఇండిపెండెంటు కౌశిక హరి ప్రజారాజ్యం పార్టీ
2014 ఎస్.సత్యనారాయణ తెరాస కోరుకంటి చందర్ ఇండిపెండెంటు
2018 కోరుకంటి చందర్ ఫార్వర్డ్ బ్లాక్ ఎస్.సత్యనారాయణ తెరాస

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంటుగా పోటీచేసిన ఎస్.సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కౌశిక హరిపై 2220 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన ఎస్.సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి, ఇండిపెండెంటుగా పోటీచేసిన కోరుకంటి చందర్‌పై 2295 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున సోమారపు సత్యనారాయణ, భాజపా తరఫున బల్మూరి వనిత, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ చేశారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన కోరుకంటి చందర్ పటేల్ తన సమీప ప్రత్యర్థి తెరాసకు చెందిన సోమారపు సత్యనారాయణ పై 26419 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.



విభాగాలు: కరీంనగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక