14, జనవరి 2014, మంగళవారం

రావాడ సత్యనారాయణ (Ravada Satyanarayana)

రావాడ సత్యనారాయణ
జననంఫిబ్రవరి 22, 1911
స్వస్థలంవరంగల్
రంగంశాస్త్రవేత్త, 
పదవులువైస్ చాన్సలర్‌ (OU)
శాస్త్రవేత్తగా పేరుపొందిన రావాడ సత్యనారాయణ ఫిబ్రవరి 22, 1911న వరంగల్ నగరంలో జన్మించారు. లండన్ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ డిగ్రీ మరియు పీహెచ్‌డి పట్టా పొందారు. కొంతకాలం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర ఉపన్యాసకులుగా పనిచేసి ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. భౌతికశాస్త్రంలో పలు పరిశోధనలు చేసిన రావాడ సత్యనారాయణ ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేసి 1972లో ఉద్యోగవిరమణ పొందారు. పలు గౌరవపదవులు పొందడమే కాకుండా దేశవిదేశాలలోని విశ్వవిద్యాలయాల ఫెలోషిప్‌లను కూడా అందుకున్నారు. సెప్టెంబరు 28, 1980న సత్యనారాయణ మరణించారు.



విభాగాలు: తెలుగు శాస్త్రవేత్తలు, వరంగల్ జిల్లా ప్రముఖులు, వరంగల్ నగరము, 1911లో జన్మించినవారు, 1980లో మరణించినవారు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక