తిప్పాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునూతల మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.గ్రామ భౌగోళిక విస్తీర్ణం 220 హెక్టార్లు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ గ్రామం భౌగోళికంగా మండలం మధ్యలో ఉంది. ఈ గ్రామానికి తూర్పున వెల్టూరు, దక్షిణాన తాడూరు, పశ్చిమాన కంసాన్పల్లి, ఉత్తరాన కొరటికల్ గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 471. ఇందులో పురుషులు 247, మహిళలు 224. గృహాల సంఖ్య 97. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 564. ఇందులో పురుషులు 284, మహిళలు 280. గృహాల సంఖ్య 140. అక్షరాస్యత శాతం 52.13%. గ్రామకోడ్ సంఖ్య 575666. రవాణా సౌకర్యాలు: గ్రామం గుండా ఎలాంతి ప్రధాన రహదారులు లేవు. కాని గ్రామ తూర్పు భాగం నుంచి అచ్చంపేట - కల్వకుర్తి ప్రధాన రహదారి వెళ్ళుచున్నది. విద్యాసంస్థలు: గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నది.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్సైట్లు:
|
30, జనవరి 2014, గురువారం
తిప్పాపూర్ (Thippapur)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి