2, జనవరి 2014, గురువారం

ఉదయ్ కిరణ్ (Uday Kiran)

ఉదయ్ కిరణ్
జననంజూన్ 26, 1980
రంగంసినీ నటుడు
అవార్డులుఫిలింఫేర్ అవార్డు (2001),
మరణంజనవరి 6, 2014
ఉదయ్ కిరణ్ 1980, జూన్ 26 న హైదరాబాదులో జన్మించాడు. తెలుగు సినిమా నటుడైన ఉదయ్ కిరణ్ బీకాంలో పట్టభద్రుడు. చిరంజీవి కూతురు సుస్మిత తో 2003లో నిశ్చితార్థం జరిగినా కొన్ని కారణాల వల్ల పెళ్లి కార్యరూపం దాల్చలేదు. ఆతర్వాత 2012లో అక్టోబర్ 24న విషితను వివాహమాడారు. జనవరి 6, 2014న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సినీ ప్రస్థానం:
మొదటిసారిగా తేజ తీసిన "చిత్రం" సినిమా ద్వారా సినీరంగంలో ప్రవేశించాడు. ఈ సినిమా హిట్ అయింది. ఆ తర్వాత నటించిన "నువ్వు నేను" ఇంకా "మనసంతా నువ్వే" కూడా వరుసగా హిట్ అయ్యాయి. నువ్వు నేను సినిమాలోని యువకుని పాత్రపోషణకు గానూ ఇతనికి 2001 ఫిలింఫేర్ అవార్డు వరించింది. తరువాత వచ్చిన "కలుసుకోవాలని" సినిమాలో తన నృత్య ప్రతిభను కిరణ్ చూపాడు. 2005 లో తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు. తరువాత మరో రెండు సినిమాలు, వంబు సందై, పెన్ సింగం అనే సినిమాలు తీసాడు.
విభాగాలు: తెలుగు సినిమా నటులు, 1980లో జన్మించినవారు, 2014లో మరణించినవారు,


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక