13, ఫిబ్రవరి 2014, గురువారం

సి.కృష్ణయాదవ్ (C.Krishna Yadav)

సి.కృష్ణయాదవ్
జననం
పదవులుశాసనసభ విప్, రాష్ట్రమంత్రి, 2 సార్లు ఎమ్మెల్యే,
నియోజకవర్గం హిమాయత్‌నగర్ అ/ని,
సి.కృష్ణయాదవ్ హైదరాబాదుకు చెందిన రాజకీయ నాయకుడు. పేపర్‌బాయ్‌గా జీవనం ఆరంభించి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగారు. స్టాంపుల కుంభకోణంలో జైలుకు వెళ్ళి నిర్దోషిగా బయటపడ్డారు.

రాజకీయ ప్రస్థానం:
1985లో కృష్ణయాదవ్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలలో ప్రవేశించారు. 1986లో తెలుగుదేశం పార్టీ తరఫున హైదరాబాదు నగరపాలక సంస్థ కార్పోరేటరుగా ఎన్నికయ్యారు. 1994లో మరియు 1999లలో శాసనసభకు హిమాయత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై ప్రభుత్వ విప్‌గా, చంద్రబాబు నాయుడు హయంలో మంత్రిగా పనిచేశారు. స్టాంపుల కుంభకోణంలో అరెస్టు అయినవెంటనే పార్టీ ద్వారా బహిష్కృతుడైనారు. జైలుకు కూడా వెళ్ళినారు. ఆ తర్వాత నిర్దోషిగా బయటపడ్డారు. దశాబ్దం తర్వాత  2012 నవంబరులో మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరారు.

విభాగాలు: హైదరాబాదు జిల్లా రాజకీయ నాయకులు, హైదరాబాదు నగరపాలక సంస్థ కార్పోరేటర్లు, 10వ శాసనసభ సభ్యులు, 11వ శాసనసభ సభ్యులు, 11వ శాసనసభ మంత్రులు, హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక