పాల్వాయి పురుషోత్తమ రావు ఆదిలాబాదు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. వార్డు మెంబరుగా రాజకీయ జీవనం ఆరంభించి, ఉప సర్పంచిగా డిసిసిబి డైరెక్టరుగా, మండల అధ్యక్షులుగా, శాసనసభ్యుడిగా విజయం సాధించారు. 1999లో 49 సంవత్సరాల వయస్సులో నక్సలైట్ల దాడిలో మరణించారు.
రాజకీయ ప్రస్థానం: పాల్వాయి పురుషోత్తమ రావు ప్రారంభంలో బెజ్జూరు మండలం రెబ్బెన గ్రామ పంచాయతి వార్డు మెంబరుగా ఎన్నికై ఉపసర్పంచిగా పనిచేశారు. ఆ తర్వాత జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టరుగా ఎన్నికయ్యారు. 1987లో తెలుగుదేశం పార్టీ తరఫున రెబ్బెన మండల అధ్యక్షులైనారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి 1989, 1999లలో సిర్పూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంటుగా పోటీచేసి శాసనసభకు విజయం సాధించారు. 1999లో మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ తరఫున టెకెట్ పొంది శాసనసభ ఎన్నికలలో పోటీచేస్తూ ఎన్నికలకు 3 రోజుల ముందు సెప్టెంబరు 15, 1999న నక్సలైట్ల తూటాలకు బలయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఈయన భార్య పాల్వాయి రాజ్యలక్ష్మి విజయం సాధించారు.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
13, ఫిబ్రవరి 2014, గురువారం
పాల్వాయి పురుషోత్తమ రావు (Palvai Purushotham Rao)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి