20, ఫిబ్రవరి 2014, గురువారం

గొడం నగేష్ (Godam Nagesh)

గొడం నగేష్
జననం21-10-1964
స్వస్థలంఆదిలాబాదు
పదవులుతెదేపా జిల్లా అధ్యక్షుడు, 3 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి,
నియోజకవర్గం బోథ్ అ/ని,
గొడం నగేష్ ఆదిలాబాదు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 1994, 1999 మరియు 2009లలో బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు. 1994లో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా, 1999లో గిరిజన సహకార సంస్థ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. 2012 సెప్టెంబరులో తెలుగుదేశం పార్టీ ఆదిలాబాదు జిల్లా అధ్యక్షుడిగా నియమితులైనారు. జనవరి 2014లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. 2014లో తెరాస తరఫున ఆదిలాబాదు నుంచి లోక్‌సభకు ఎన్నికైనారు.

నగేష్ తండ్రి గొడం రామారావు 1985, 1989లలో బోథ్ నుంచే శాసనసభకు ఎన్నికయ్యారు.

ఇవి కూడా చూడండి:
  • గొడం రామారావు,



విభాగాలు: ఆదిలాబాదు జిల్లా రాజకీయ నాయకులు, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం, 10వ శాసనసభ సభ్యులు, 10వ శాసనసభ మంత్రులు, 11వ శాసనసభ సభ్యులు,  13వ శాసనసభ సభ్యులు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక