13, ఫిబ్రవరి 2014, గురువారం

పోలిశెట్టిపల్లి (Polishettipally)

పోలిశెట్టిపల్లి గ్రామము
గ్రామముపోలిశెట్టిపల్లి 
మండలముబల్మూరు 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా3352 (2001)
3485 (2011)
పోలిశెట్టిపల్లి మహబూబ్‌నగర్ జిల్లా బల్మూరు మండలమునకు చెందిన గ్రామము.ఇది పంచాయతి కేంద్రము. గ్రామ వైశాల్యము 1813 హెక్టార్లు. 1993లో గ్రామంలో 50 మంది యువకులతో లలితకళా యువజన సంఘం ఏర్పటైంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3352. ఇందులో పురుషులు 1761, మహిళలు 1591. గృహాల సంఖ్య 653.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3485. ఇందులో పురుషులు 1843, మహిళలు 1642, గృహాల సంఖ్య 765. అక్షరాస్యత శాతం 46.89%. గ్రామకోడ్ సంఖ్య 576086.

రవాణా సౌకర్యాలు:
నాగర్‌కర్నూలు నుంచి శ్రీశైలం వెళ్ళు ప్రధాన రహదారి గ్రామం మీదుగా వెళ్ళుచున్నది.

రాజకీయాలు:
2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా పి.లింగమ్మ ఎన్నికయ్యారు.



విభాగాలు: బల్మూరు మండలంలోని గ్రామాలు, 


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగు వికీపీడియా,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక