3, ఫిబ్రవరి 2014, సోమవారం

సత్య నాదెళ్ల (Satya Nadella)

సత్య నాదెళ్ల
జననం1947
పదవిమైక్రోసాఫ్ట్ సీఈఓ
1947లో జన్మించిన సత్య నాదెళ్ల హైదరాబాదుకు చెందిన ఒక ప్రవాస భారతీయుడు. 2014 ఫిబ్రవరి 4న మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులయ్యారు. అంతకుముందు ఆయన మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 1976 నుండి సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత మూడవ సిఇఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టనున్నారు.

బాల్యం, విద్యాభ్యాసం:
సత్యనారాయణ నాదెళ్ల హైదరాబాదులో జన్మించారు. తండ్రి యుగంధర్ ఐఏఎస్ అధికారి. హైదరాబాదు బేగంపేట హైస్కూలులోను, కర్ణాటకలోని మనిపాల్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పొందినారు. ఆ తర్వాత అమెరికా వెళ్ళి కంప్యూటర్ సైన్స్‌లో ఎం.ఎస్., ఎంబీఏ చేశారు.

ప్రస్థానం:
నాదెళ్ల మొదట సన్ మైక్రోసిస్టమ్‌లో పనిచేసి, 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. అంచెలంచెలుగా పదవులు పొందుతూ, ఫిబ్రవరి 4, 2014న అత్యున్నతమైన మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా నియమించబడ్డారు. ఈ పదవిలో ఇదివరకు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మర్‌లు పనిచేశారు.


విభాగాలు: మైక్రోసాఫ్ట్, 1947లో జన్మించినవారు, ప్రవాస భారతీయులు, 


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
 • తెలుగు వికీపీడియా,
 • ఆంగ్ల వికీపీడియా,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక