27, ఫిబ్రవరి 2014, గురువారం

ఉమ్మెత్తల కేశవరావు (Ummethala Keshava Rao)

ఉమ్మెత్తల కేశవరావు
స్వస్థలంపిల్లలమర్రి (నల్గొండ జిల్లా)
రంగంసమరయోధుడు,
మరణం1992
తెలంగాణ విమోచనోద్యమంలోనూ, గ్రంథాలయోధ్యమంలోనూ పేరుపొందిన ఉమ్మెత్తల కేశవరావు నల్గొండ జిల్లా పిల్లలమర్రి గ్రామంలో జన్మించారు. స్థానికంగా పిల్లలమర్రిలోనూ, ఆ తర్వాత సూర్యాపేటలోనూ విద్యాభ్యాసం చేసి హైదరాబాదులో న్యాయవొద్య అభ్యసించి 1932లో హైకోర్టులో న్యాయవాదిగా వృత్తిజీవనం ఆవరంభించారు. గ్రంథాలయ ఉద్యమంతో పాటు భారత స్వాతంత్ర్యోద్యమంలోనూ, హైదరాబాదు విమోచనోద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులుగా కూడా వ్యవహరించారు. 1947లో హైదరాబాదు రాజ్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జైలుశిక్షకు గురయ్యారు. వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమంలో పాల్గొని తెలంగాణ అంతటా పర్యటించారు. 1992లో కేశవరావు మరణించారు.


విభాగాలు: నల్గొండ జిల్లా సమరయోధులు, తెలంగాణ విమోచనోద్యమం, నల్గొండ జిల్లా రాజకీయ నాయకులు, 1992లో మరణించినవారు, 


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక