8, ఫిబ్రవరి 2014, శనివారం

ఉయ్యాలవాడ (Uyyalawada)

ఉయ్యాలవాడ గ్రామము
గ్రామముఉయ్యాలవాడ 
మండలమునాగర్‌కర్నూల్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1668 (2001)
2183 (2011)
ఉయ్యాలవాడ మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఈ గ్రామం డివిజన్ కేంద్రం నాగర్‌కర్నూలుకు సమీపంలో బిజినేపల్లి ప్రధాన రహదారిపై ఉంది. గ్రామ పరిధిలో ఊరకుంట చెరువు ఉంది. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2183.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1668. ఇందులో పురుషులు 822, మహిళలు 846. గృహాల సంఖ్య 360.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2183. ఇందులో పురుషులు 1085, మహిళలు 1098. గృహాల సంఖ్య 481. అక్షరాస్యత శాతం 43.11%. గ్రామ కోడ్ సంఖ్య 575721

రాజకీయాలు:
2014, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా చింతకుంట్ల మనోహరమ్మ ఎన్నికయ్యారు.

నీటిపారుదల:
గ్రామ పరిధిలో 16 ఎకరాల ఆయకట్టు ఉన్న ఊరకుంట చెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్దరణకు ప్రభుత్వ అనుమతి లభించింది.


విభాగాలు: నాగర్‌కర్నూల్ మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగు వికీపీడియా,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక