1, మార్చి 2014, శనివారం

బంగారు లక్ష్మణ్ (Bangaru Laxman)

బంగారు లక్ష్మణ్
(1939-2014)
జననంమార్చి 17, 1939
పదవులుకేంద్ర మంత్రి, భాజపా అధ్యక్షుడు,
మరణంమార్చి 1, 2014
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన బంగారు లక్ష్మణ్ మార్చి 17, 1939న జన్మించారు. హైదరాబాదులో బీఏ, ఎల్.ఎల్.బి. అభ్యసించారు. 1975లో అత్యవసర పరిస్థితి కాలంలో జైలుకు వెళ్ళారు. 1986-88 కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షునిగా పనిచేశారు. 1996లో రాజ్యసభకు ఎన్నికై 1999-2000 కాలంలో వాజపేయి మంత్రివర్గంలో రైల్వేశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 2000-01 కాలంలో భాజపా జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు. రక్షణ రంగం కుంభకోణం కేసులో కోర్టు ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. తెహల్కా జర్నలిస్టులు నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో ఆయన ముడుపులు స్వీకరిస్తూ కెమెరాకు చిక్కారు. మార్చి 1, 2014న హైదరాబాదులో మరణించారు. ఇతనికి ఒక కుమారుడు, ముగ్గురు కుమారైలు. ఇతని భార్య సుశీలా లక్ష్మణ్ 14వ లోకసభకు రాజస్థాన్ లోని జూలోర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైనారు.


విభాగాలు:  భాజపా జాతీయ అధ్యక్షులు, హైదరాబాదు రాజకీయ నాయకులు, తెలంగాణ భాజపా ప్రముఖులు, భారతీయ జనతాపార్టీ రాజకీయ నాయకులు, కేంద్రమంత్రులు, 1939లో జన్మించినవారు, 2014లో మరణించినవారు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక