26, మార్చి 2014, బుధవారం

బీచుపల్లి (Beechpally)

బీచుపల్లి గ్రామము
గ్రామముబీచుపల్లి 
మండలముఇటిక్యాల 
జిల్లామహబూబ్‌నగర్
జనాభాxxxx (2001)
xxxx (2011)
బీచుపల్లి మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఈ గ్రామం 44వ నెంబరు జాతీయ రహదారిపై కృష్ణానది తీరాన ఉన్నది. జాతీయరహదారిపై కృష్ణానదిపై వంతెన బీచుపల్లి వద్దనే నిర్మించారు. వంతెన సమీపంలోనే జాతీయ రహదారి ప్రక్కన ప్రముఖమైన ఆంజనేయస్వామి ఆళయం ఉంది. కృష్ణా పుష్కరాల సమయంలో బీచుపల్లి ఘాట్ వద్ద లక్షలాది భక్తులు స్నానం చేస్తారు. 1994లో ఎర్రవెల్లి చౌరస్తా వద్ద ఏపీఎస్పీ 10వ బెటాలియన్ ఏర్పాటుచేశారు. ఇక్కడ సుమారు వెయ్యి మంది పోలీసులు విధులు నిర్వహిస్తారు.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా మరియమ్మ ఎన్నికయ్యారు.

ఆంజనేయస్వామి దేవాలయం:
బీచుపల్లి వద్ద ఉన్న ఆంజనేయస్వామిని శ్రీకృష్ణదేవరాయల గురువు వ్యాసరాయలు 16వ శతాబ్దంలో ప్రతిష్టించారు. గద్వాల సంస్థానాధీశులు ఆలయాన్ని నిర్మించారు.

విభాగాలు: ఇటిక్యాల మండలంలోని గ్రామాలు


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక