4, మార్చి 2014, మంగళవారం

గంగాపురం హనుమచ్ఛర్మ (Gangapuram Hanumaccharma)

గంగాపురం హనుమచ్ఛర్మ
(1925-1996)
జననం1925
స్వస్థలంవేపూరు
ప్రముఖ రచనలుదుందుభి
మరణంఆగస్టు 15, 1996
గంగాపురం హనుమచ్ఛర్మ పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవులలో ఒకరు. ఈయన 1925లో వేపూరు గ్రామంలో జన్మించారు. సంస్కృతాంధ్త విధ్వాంసులైన గంగాపురం హనుమచ్ఛర్మ "దుందుభి" కావ్యం వల్ల ప్రసిద్ధులైనప్పటికీ తెలుగు, సంస్కృత భాషలలో పలు గ్రంథాలు రచించారు. 1996, ఆగస్టు 15న మరణించారు.

బాల్యం:
1925లో వేపూరు గ్రామంలో జన్మించిన హనుమచ్ఛర్మ వేపూరు, కల్వకుర్తి, మార్చాలలో అభ్యసించారు. చిన్న వయస్సులోనే పలు పండితుల వద్ద శిక్షణ పొంది పాండిత్యం సంపాదించారు.

జీవనం:
అభ్యసన అనంతరం పురోహితునిగా, పురాణ ప్రవచకుడిగా ప్రజలకు సన్నిహితుడైనారు. గ్రంథాలయ ఉద్యమంతో పాటు, భూదాన, సర్వోదయ ఉద్యమాలలో పాల్గొన్నారు. గుండూరు గ్రామ సర్పంచిగా కూడా ఎన్నికై గ్రామాభివృద్ధికి పాటుపడ్డారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన పి.రాములు ఈయన రాజకీయ శిధ్యుడు కాగా, ప్రముఖ కవి ముకురాల రామారెడ్డి ఈయన సాహితీ శిష్యుడు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రచయితలు, కల్వకుర్తి మండలం, 1925లో జన్మించినవారు, 1996లో మరణించినవారు, 


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
 • తెలుగు వికీపీడియా,
 • పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర, రచన: ఆచార్య ఎస్వి రామారావు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక