4, మార్చి 2014, మంగళవారం

మధిర నగర పంచాయతి (Madhira Nagar Panchayath)

మధిర నగర పంచాయతి
జిల్లాఖమ్మం జిల్లా
ఏర్పాటు2013
వార్డులు
చైర్ పర్సన్
ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన పాలక సంస్థ మధిర నగర పంచాయతి 2013లో ఏర్పడింది. 1956లోనే పురపాలక సంఘంగా ఉన్న మధిర పట్టణం 1964లో పంచాయతీగా మార్చబడి మళ్ళీ 2013లో నగర పంచాయతీగా చేయబడింది. 2014మార్చిలో జరగనున్న ఎన్నికలకై చైర్మెన్ పదవిని ఎస్సీ (మహిళ)కు కేటాయించారు.

చరిత్ర:
1956లో పురపాలక సంఘముగా అవతరించిన తర్వాత మధిర తొలి చైర్మెన్‌గా చెరుకుమల్లి హనుమయ్య ఎన్నికయ్యారు. కోనా విశ్వనాథం రెండో చైర్మెన్‌గా పనిచేశారు. 1964లో వచ్చిన నూతన పంచాయతి చట్టం ప్రకారం మధిరను గ్రామపంచాయతీగా మార్చారు. పంచాయతీగా మార్చిన పిదప కూడా కోనా విశ్వనాథం మధిర సర్పంచిగా పనిచేశారు. లక్ష్మీప్రియ 2006 నుంచి 2011 వరకు సర్పంచిగా పనిచేయగా 2013లో మధిర పాలక సంస్థ హోదా పెంచబడి నగరపంచాయతీగా చేశారు. 2014 మార్చి 30న ఎన్నికలు జరగనున్నాయి. చైర్-పర్సన్ స్థానాన్ని ఎస్సీ (మహిళ)కు కేటాయించారు.

విభాగాలు: ఖమ్మం జిల్లా పురపాలక సంఘములు, మధిర మండలము, తెలంగాన పురపాలక సంఘములు, 


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక