20, మార్చి 2014, గురువారం

గట్టు (Ghattu)

గట్టు గ్రామము
గ్రామముగట్టు 
మండలముఘట్టు 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా4926 (2001)
6658 (2011)
గట్టు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది పంచాయతి కేంద్రము. రెవెన్యూ గ్రామ విస్తీర్ణము 2381 హెక్టార్లు. గ్రామసమీపంలో వెయ్యి ఎకరాలలో 50 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే సోలార్ కేంద్రాన్ని ఏర్పాతు చేయాలని అమెరికాకు చెందిన ఎన్.ఆర్.ఐ.పారిశ్రామికవేత్తల బృదం నిర్ణయించింది. ఘట్టులో ఒక జడ్పీ ఉన్నత పాఠశాల, బాలికల గురుకుల పాథశాల ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4926. ఇందులో పురుషులు 2498, మహిళలు 2428. గృహాల సంఖ్య 884.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 6658. ఇందులో పురుషులు 3047, మహిళలు 3611. గృహాల సంఖ్య 1216.

రాజకీయాలు:

2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా పద్మమ్మ ఎన్నికయ్యారు.

విభాగాలు: ఘట్టు మండలంలోని గ్రామాలు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక