20, మార్చి 2014, గురువారం

గొర్లఖాన్ దొడ్డి (Golakhandoddy)

గొర్లఖాన్ దొడ్డి గ్రామము
గ్రామముగొర్లఖాన్ దొడ్డి 
మండలముఘట్టు 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2662 (2001)
3313 (2011)
గొర్లఖాన్ దొడ్డి మహబూబ్‌నగర్ జిల్లా ఘట్టు మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. రెవెన్యూ గ్రామ విస్తీర్ణము 787 హెక్టార్లు. మండల కేంద్రం నుంచి 3 కిమీ దూరంలో ఉంది. గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల కలదు. గ్రామపరిధిలో పల్లెవోనికుట చెరువు ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2662. ఇందులో పురుషులు 1300, మహిళలు 1362. గృహాల సంఖ్య 500.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3313. ఇందులో పురుషులు 1690, మహిళలు 1623. గృహాల సంఖ్య 678.

రాజకీయాలు:

2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా జయమ్మ ఎన్నికయ్యారు.

నీటిపారుదల:
గ్రామపరిధిలో 21 ఎకరాల ఆయకట్టు ఉన్న పల్లెవోనికుట చెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్ధరణకు ప్రభుత్వం అనుమతి లభించింది.

విభాగాలు: ఘట్టు మండలంలోని గ్రామాలు


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక