కోడేర్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామ విస్తీర్ణము 2144 హెక్టార్లు. 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5388. మండలంలో ఇదే అత్యధిక జనాభా కల గ్రామము. డివిజన్ కేంద్రం వనపర్తి నుంచి ఈ గ్రామం 33 కిమీ దూరంలో ఉంది. గ్రామ పరిధిలో రెడ్డికుంట చెరువు, కొప్పురాసి చెరువులున్నాయి. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 6426.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5388. ఇందులో పురుషులు 2760, మహిళలు 2628. గృహాల సంఖ్య 1059. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 6426. ఇందులో పురుషులు 3269, మహిళలు 3157. గృహాల సంఖ్య 1498. రవాణా సౌకర్యాలు: నాగర్‌కర్నూల్ నుంచి కొల్లాపూర్ వెళ్ళు రహదారి కోడేరు మీదుగా వెళ్ళుచున్నది. రాజకీయాలు: 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కవిత ఎన్నికయ్యారు. నీటిపారుదల: గ్రామ పరిధిలో 50 ఎకరాల ఆయకట్టు ఉన్న రెడ్డికుంట చెరువు, 30 ఎకరాల ఆయకట్టు ఉన్న కొప్పురాసి చెరువులున్నాయి. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్దరణకు ప్రభుత్వ అనుమతి లభించింది.
= = = = =
|
13, మార్చి 2014, గురువారం
కోడేర్ (Kodair)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి