2, మార్చి 2014, ఆదివారం

కోటగిరి వెంకటయ్య (Kotagiri Venkataiah)

కోటగిరి వెంకటయ్య
జననం1930
స్వస్థలంరుద్రంగి (కరీంనగర్ జిల్లా)
రంగంవిమోచనోద్యమం
కోటగిరి వెంకటయ్య 1930లో కరీంనగర్ జిల్లా రుద్రంగిలో జన్మించారు. ప్రాథమిక విద్య స్థానికంగా రుద్రంగిలోనూ మరియు కోరుట్లలోనూ అభ్యసించారు. 1946-48 కాలంలో హైదరాబాదు విమోచనోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. భారత ప్రభుత్వం నుంచి సమరయోధుడిగానూ గుర్తించబడ్డారు. ప్రత్యక్షంగా రాజకీయ పదవులు పొందకున్ననూ 1977 వరకు కాంగ్రెస్ పార్టీలో, అత్యవసర పరిస్థితి అనంతరం జనతాపార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేశారు. 1963లో వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటి డైరెక్టరుగా, 1973లో సిరిసిల్ల వర్తక సంఘం అధ్యక్షుడిగా, 1983లో సిరిసిల్ల అర్బన్ బ్యాంకు వ్యవస్థాపక డైరెక్టరుగా నియమించబడ్డారు.విభాగాలు: కరీంనగర్ జిల్లా సమరయోధులు, 1930లో జన్మించినవారు, 


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక