2, మార్చి 2014, ఆదివారం

వనపర్తి పురపాలక సంఘము (Wanaparthy Muncipality)

వనపర్తి పురపాలక సంఘము
జిల్లావనపర్తి జిల్లా
స్థాపన1984
వార్డులు26
చైర్మెన్
వనపర్తి పురపాలక సంఘము వనపర్తి  జిల్లాకు చెందిన 5 పురపాలకసంఘాలలో ఒకటి. ఇది 1984 నుంచి పురపాలక సంఘంగా ఉన్నది. అంతకు క్రితం 1962 నుంచి 1966 వరకు కూడా పురపాలక సంఘంగా ఉండేది. ప్రస్తుతం ఇది మూడవ గ్రేడు పురపాలక సంఘంగా కొనసాగుతోంది. ఈ పురపాలక సంఘం పరిధిలో 26 వార్డులు కలవు.

చరిత్ర:

1962లో ఇది పురపాలక సంఘంగా ఉన్నప్పుడు బాలకృష్ణయ్య చైర్మెన్‌గా పనిచేశారు. 1967లో దీనిని మేజర్ గ్రామపంచాయతీగా మార్పుచేశారు. 1971లో బాలకృష్ణయ్య సర్పంచిగా ఎన్నికయ్యారు. 1982లో బాలకృష్ణయ్య మరోసారి సర్పంచిగా ఎన్నికయ్యారు. 1983లో తెలుగుదేశం పార్టీ తరఫున వనపర్తి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. బాలకృష్ణయ్య ఖాళీతో ఏర్పడిన ఎన్నికలలో లక్ష్మయ్య సర్పంచిగా ఎన్నికయ్యారు. 1984లో పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ అయింది. 1984-87 కాలంలో ప్రత్యేక అధికారి పాలన నడిచింది. 1987లో కాంగ్రెస్ పార్టీకి చెందిన బి.లక్ష్మయ్య చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. 1992లో ఇండిపెండెంటుగా పోటీచేసిన అశ్వినీదామోదర్ ఎన్నికై తర్వాత తెదేపాలో చేరారు. 2000లో తెదేపా తరఫున ప్రమీలమ్మ చైర్మెన్ అయ్యారు. 2005లో కాంగ్రెస్ పార్టీకి చెందిన బి.లక్ష్మయ్య మరోసారి చైర్మెన్ పదవి పొందినారు. 2014 ఎన్నికలలో పి.రమేష్ గౌడ్ ఎన్నికయ్యారు. 


విభాగాలు: వనపర్తి మండలము, వనపర్తి పట్టణము, వనపర్తి జిల్లా పురపాలక సంఘాలు, తెలంగాణ పురపాలక సంఘాలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక