22, మార్చి 2014, శనివారం

నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం (Narayankhed Assembly Constituency)

నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజవర్గంలో 4 మండలాలు కలవు. ఈ సెగ్మెంట్ జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 4 మండలాలు కలవు.
  • మనూరు,
  • నారాయణ్‌ఖేడ్,
  • కల్హేర్,
  • శంకరంపేట,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 అప్పారావు షెట్కార్ కాంగ్రెస్ పార్టీ

1957 అప్పారావు షెట్కార్ కాంగ్రెస్ పార్టీ

1962 దేశ్‌పాండే రామచంద్రారావు స్వతంత్రపార్టీ అప్పారావు షెట్కార్ కాంగ్రెస్ పార్టీ
1967 శివరావ్ షెట్కార్ కాంగ్రెస్ పార్టీ ఏ.ఆర్.కె.ఆర్.పటేల్ ఇండిపెండెంట్
1972 ఎం.వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ శివరావ్ షెట్కార్ కాంగ్రెస్ పార్టీ
1978 శివరావ్ షెట్కార్ కాంగ్రెస్-ఐ ఎం.వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ
1983 ఎం.వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ శివరావ్ షెట్కార్ కాంగ్రెస్ పార్టీ
1985 శివరావ్ షెట్కార్ కాంగ్రెస్ పార్టీ ఎం.వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ
1989 పట్లోళ్ల  కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎం.వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ
1994 విజయపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1999 పట్లోళ్ల  కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ విజయపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2004 సురేశ్ షెట్కార్కాంగ్రెస్ పార్టీ

2009 పట్లోళ్ల  కిష్టారెడ్డి కాంగ్రెస్ పార్టీ విజయపాల్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ
2014 పట్లోళ్ల  కిష్టారెడ్డి కాంగ్రెస్ పార్టీ భూపాల్ రెడ్డి తెరాస
2018 భూపతిరెడ్డి తెరాస సురేశ్ షెట్కార్ కాంగ్రెస్ పార్టీ


2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృష్ణారెడ్డి తన సమీప ప్రత్యర్థి, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అయిన విజయపాల్ రెడ్డిపై 27673 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి 3వ సారి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే అయ్యారు. మహాకూటమి తరఫున తెరాసకు చెందిన ఎం.భూపాల్ రెడ్డి పోటీచేశారు. పొత్తులో భాగంగా ఈ స్థానం తెరాసకు కేటాయించడాన్ని నిరసిస్తూ విజయపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వైదొలగి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీచేసి రెండోస్థానం పొందారు. ఈ ఎన్నికలో మొత్తం 9 అభ్యర్థులు పోటీచేశారు.

2014 ఎన్నికలు:2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మల్యే అయిన కిష్టారెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన భూపాల్‌రెడ్డిపై 15122 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఆగస్టు 25, 2015న పట్లోళ్ల కిష్టారెడ్డి మరణించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున ఎం.భూపాల్ రెడ్డి, భాజపా తరఫున జి.రవికుమార్ గౌడ్, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేశ్ కుమార్ షేట్కర్ చేశారు. తెరాసకు చెందిన భూపతిరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన షేట్కార్ సురేష్ కుమార్ పై 58508 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.



విభాగాలు: మెదక్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, జహీరాబాదు లోకసభ నియోజకవర్గం, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక