9, మార్చి 2014, ఆదివారం

రేవులపల్లి (Revulapaly)

రేవులపల్లి గ్రామము
గ్రామమురేవులపల్లి 
మండలముధరూర్ 
జిల్లామహబూబ్‌నగర్
రేవులపల్లి మహబూబ్‌నగర్ జిల్లా ధరూర్ మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశల ఉంది. గ్రామానికి ఉత్తరాన కృష్ణానది ప్రవహిస్తోంది. జిల్లాలోనే ప్రముఖమైన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఈ గ్రామ సమీపంలోనే ఉంది.ఇది పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. క్యాంప్ ఆవరణలో శ్రీసీతారామ ఆలయం కూడా ఉంది.

జూరాలా ప్రాజెక్టు:
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ప్రాజెక్టులలో ఒకటైన ప్రియదర్శిని జూరాలా ప్రాజెక్టు కృష్ణానదిపై ఈ గ్రామపరిధిలో నిర్మించబడింది. జూరాలా జలవిద్యుత్ కేంద్రం కూడా ఇక్కడే ఉంది. ప్రాజెక్టుకు సంబంధించిన కార్యాలయం, అధికారుల వసతి గృహాలు, పోలీస్ ఔట్‌పోస్ట్ ఉన్నాయి.

విద్యాసంస్థలు:
గ్రామంలో ఒక ఉన్నత పాఠశాల, ఒక ప్రాథమిక పాఠశాల ఉన్నాయి.



విభాగాలు: ధరూర్ మండలంలోని గ్రామాలు


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక