శ్రీరంగాపురం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలమునకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. రెవెన్యూ గ్రామ విస్తీర్ణము 1096 హెక్టార్లు. డివిజన్ కేంద్రం వనపర్తి నుంచి 28 కిమీ దూరంలో ఉంది. ఇది ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. జిల్లాలోనే ప్రముఖమైన శ్రీరంగనాథస్వామి ఆలయం గ్రామంలో ఉంది. ఈ గ్రామం అసలు పేరు కొరవిపాడు కాగా శ్రీరంగనాథ స్వామి ఆఅయం నిర్మాణం అనంతరం శ్రీరంగాపుర్గా మారింది. ఇక్కడ రంగసముద్రం అనే పెద్దజలాశయం ఉంది. ఈ జలాశయం భీమా ప్రాజెక్టులో అంతర్భాగము. ప్రముఖ కవి మల్యాల దేవీప్రసాద్ ఈ గ్రామమునకు చెందినవారు.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6507. ఇందులో పురుషులు 3307, మహిళలు 3200. గృహాల సంఖ్య 1393. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 8119. ఇందులో పురుషులు 4145, మహిళలు 3974. గృహాల సంఖ్య 1805. రాజకీయాలు: 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా ఆర్.వెంకటస్వామి ఎన్నికయ్యారు.
= = = = =
|
19, మార్చి 2014, బుధవారం
శ్రీరంగాపురం (Srirangapur)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి