19, ఏప్రిల్ 2014, శనివారం

కొత్తకోట దయాకర్ రెడ్డి (Kothakota Dayakar Reddy)

కొత్తకోట దయాకర్ రెడ్డి
జననంఆగస్టు 18, 1958
స్వస్థలంపర్కాపూర్
పదవులు3సార్లు ఎమ్మెల్యే
కొత్తకోట దయాకర్ రెడ్డి పాలమూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఆగస్టు 18, 1958న జన్మించిన దయాకర్ రెడ్డి నర్వ మండలము పర్కాపూర్ గ్రామానికి చెందినవారు. బీఎస్సీ వరకు అభ్యసించి తర్వాత రాజకీయాలలో ప్రవేశించారు. 3 సార్లు శాసనసభకు ఎన్నికైనారు

రాజకీయ ప్రస్థానం:

దయాకర్ రెడ్డి తొలిసారి 1989లో అమరచింత అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1994, 1999లలో అదేస్థానం నుంచి వరస విజయాలు నమోదుచేశారు. 2004లో 4వ సారి పోటీచేసి పరాజయం పొందినారు. నియోజకవర్గాల పునర్విభజనలో అమరచింత రద్దు కావడంతో 2009లో మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి 3వ సారి శాసనసభలో ప్రవేశించారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున మక్తల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

బంధుత్వం:
దయాకర్ రెడ్డి భార్య సీత దయాకర్ రెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌గా, ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. 2014లో కూడా దేవరకద్ర నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, నర్వ మండలము, 1958లో జన్మించినవారు, అమరచింత అసెంబ్లీ నియోజకవర్గం, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక