19, ఏప్రిల్ 2014, శనివారం

సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy)

సురవరం సుధాకర్ రెడ్డి
జననంమార్చి 25, 1942
స్వస్థలంకంచుపాడు
పదవులు2 సార్లు ఎంపీ, సీపీఐ జాతీయ కార్యదర్శి,
సురవరం సుధాకర్ రెడ్డి పాలమూరు జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు. మానోపాడు మండలం కంచుపాడు గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి మార్చి 25, 1942న జన్మించారు. కర్నూలు నుంచి బీఏ పూర్తి చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయపట్టా పొందారు. ఇతను 2 సార్లు నల్గొండ నుంచి ఎన్నిక కావడమే కాకుండా సీపీఐ జాతీయ కార్యదర్శిగా పదవి పొందారు.

రాజకీయ ప్రస్థానం:
సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుంచే ఉద్యమాలలో పాల్గొన్నారు. 1985, 1989లలో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1994లో కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. 1998 మరియు 2004లలో నల్గొండ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2012లో సీపీఐ జాతీయ కార్యదర్శి పదవి పొందారు.


విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, మానోపాడు మండలము, 1942లో జన్మించినవారు, నల్గొండ లోకసభ నియోజకవర్గం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక