3, ఏప్రిల్ 2014, గురువారం

మేకల వెంకటేష్ (Mekala Venkatesh)

 మేకల వెంకటేష్


మేకల వెంకటేష్ రంగారెడ్డి జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్ గ్రామానికి చెందిన మేకల వెంకటేష్ 1967లో జన్మించారు. 1994లో నిజాంపేట్ పంచాయతి వార్డు సభ్యునిగా విజయం సాధించారు. 2006లో నిజాంపేట్ ఎంఫీటీసిగా విజయం సాధించి కుత్బుల్లాపూర్ మండలాధ్యక్షులుగా కూడా ఎన్నికయ్యారు. 2014 శాసనససభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2013 మార్చిలో జరిగిన ఎంపీటీసి ఎన్నికలలో కూడా పోటీచేశారు. 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన కె.ఎస్.రత్నం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడంతో స్థిరాస్తి వ్యాపారంలో ఉంటూ, పార్టీ తరఫున కృషిచేస్తున్న వెంకటేష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపికైనారు.


విభాగాలు: కుత్బుల్లాపూర్ మండలము, చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం, 1967లో జన్మించినవారు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక