1, ఏప్రిల్ 2014, మంగళవారం

తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గం (Tamballapalle Assembly Constituency)

తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గం చిత్తూరు జిల్లాకు చెందిన 14 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో 6 మండలాలున్నాయి. ఈ సెగ్మెట్ రాజంపేట లోకసభ నియోజకవర్గం పరిధిలో భాగము. 2009లో ఈ నియోజకవర్గం నుంచి  తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.

నియోజకవర్గంలోని మండలాలు:
  • పెదమాండ్యం, 
  • తంబళ్లపల్లి, 
  • పెద్దతిప్పసముద్రం, 
  • కురబలకోట, 
  • ములకలచెరువు, 
  • బి.కొత్తకోట,

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2004 కడప ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చల్లపల్లె నరసింహారెడ్డి భారతీయ జనతా పార్టీ
2009 ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ శంకర్ కాంగ్రెస్ పార్టీ
2014 శంకర్ తెలుగుదేశం పార్టీ ప్రవీణ్ కుమార్ రెడ్డి వైకాపా
2019





2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి కడప ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన చల్లపల్లె నరసింహారెడ్డిపై 620 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. ప్రభాకర్ రెడ్డి 36291 ఓట్లు సాధించగా, నరసింహారెడ్డి 35671 ఓట్లు పొందినారు.

2009 ఎన్నికలు:

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శంకర్ పై 2688 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన శంకర్ తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే, వైకాపాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డిపై 9190 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

విభాగాలు: చిత్తూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, రాజంపేట లోకసభ నియోజకవర్గం, తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక