పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం చిత్తూరు జిల్లాకు చెందిన 14 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో 6 మండలాలున్నాయి. ఈ సెగ్మెట్ రాజంపేట లోకసభ నియోజకవర్గం పరిధిలో భాగము. 2009లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించిన కిరణ్ కుమార్ రెడ్డి డిసెంబరు 25, 2010న ముఖ్యమంత్రిగా పదవి పొందారు.
నియోజకవర్గంలోని మండలాలు:
2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.రామచంద్రారెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన జి.వి.శ్రీనాథరెడ్డిపై 21588 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినారు. రామచంద్రారెడ్డి 67328 ఓట్లు పొందగా శ్రీనాథరెడ్డి 45740 ఓట్లు పొందినారు. 2009 ఎన్నికలు: 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంతియాజ్ పై 8576 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి శాసనసభ స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. డిసెంబరు 25, 2010న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2014 ఎన్నికలు: 2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన చింతల రామచంద్రారెడ్డి తన సమీప ప్రత్యర్థి, జైసమైక్యాంధ్ర పార్టీకి చెందిన కిషోర్ కుమార్ రెడ్డిపై 13137 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2019 ఎన్నికలు: 2019లో జరిగిన ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపా తరఫున పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన నల్లారి కిశోర్ కుమార్ రెడ్డిపై 7874 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థికి 87,300 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 79,426 ఓట్లు లభించాయి.
= = = = =
|
1, ఏప్రిల్ 2014, మంగళవారం
పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం (Pileru Assembly Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి