17, ఏప్రిల్ 2014, గురువారం

వరంగల్ (తూర్పు) అసెంబ్లీ నియోజకవర్గం (Warangal East Assembly Constituency)

వరంగల్ (తూర్పు) అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. వరంగల్ మండలం (పాక్షికం) మరియు వరంగల్ నగరపాలక సంస్థ (పాక్షికం) కలవు. ఈ సెగ్మెంట్ వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • వరంగల్ మండలం (పాక్షికం),
  • వరంగల్ కార్పోరేషన్ (పాక్షికం)
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 బి.సారయ్య కాంగ్రెస్ పార్టీ ప్రదీప్ రావు ప్రజారాజ్యం పార్టీ
2014 కొండా సురేఖ తెరాస బి.సారయ్య కాంగ్రెస్ పార్టీ
2018 నన్నపునేని నరేందర్ తెరాస వద్దిరాజు రవిచంద్ర కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి.సారయ్య తన సమీప ప్రత్యర్థి, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అయిన ప్రదీప్ రావుపై 7207 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన కొండా సురేఖ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన సారయ్యపై 55085 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున నన్నపనేని నరేందర్, భాజపా తరఫున కుసుమ సతీష్, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర పోటీచేశారు. తెరాసకు చెందిన సింటింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖకు టికెట్ లభించలేదు. తెరాసకు చెందిన నన్నపునేని నరేందర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర పై 28782 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: వరంగల్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, వరంగల్ లోకసభ నియోజకవర్గం, వరంగల్ (తూర్పు) అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక