5, మే 2014, సోమవారం

ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం (Achanta Assembly Constituency)

ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది నరసాపురం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 175. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గ సంఖ్య 56గా మారింది.


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 టి.సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ కె.రాధాకృష్ణరెడ్డి తెలుగుదేశం పార్టీ
2014 పితాని సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ ప్రసాదరాజు వైకాపా
2019 చెరుకువాడ శ్రీరంగనాథరాజు వైకాపా పితాని సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ

2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీతల సుజాత తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనంద్ ప్రకాష్‌పై 5641 ఓట్ల మెజారిటీతో గెలిచింది. సుజాతకు 46670 ఓట్లు పోలవగా, ఆనంద్ ప్రకాష్‌కు 41029 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో ఇక్కడి నుంచి పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సత్యనారాయణ పితాని తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కర్రి రాధాకృష్ణరెడ్డిపై సుమారు 15 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి 54903 ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీకి 39148 ఓట్లు లభించాయి.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన పితాని సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి, వైకాపాకు చెందిన ప్రసాదరాజుపై 3920 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

2019 ఎన్నికలు:
2019 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన పితాని సత్యనారాయణపై 12886 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


హోం,
విభాగాలు: పశ్చిమ గోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, నరసాపురం లోకసభ నియోజకవర్గం, ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక