5, మే 2014, సోమవారం

పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం (Palakollu Assembly Constituency)

పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది సరసాపురం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 176.


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2004 సత్యనారాయణ మూర్తి తెలుగుదేశం పార్టీ గున్నం నాగబాబు కాంగ్రెస్ పార్టీ
2009 బి.ఉషారాణి కాంగ్రెస్ పార్టీ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ
2014 నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ మేకా శేషుబాబు వైకాపా
2019




2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సత్యనారాయణ మూర్తి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గున్నం నాగబాబుపై 12001 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు. సత్యనారాయణ మూర్తికి 46077 ఓట్లు లభించగా, నాగబాబు 34076 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు:
 
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బంగారు ఉషారాణి తన సమీప ప్రత్యర్థి, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు కొణిదెల చిరంజీవిపై 5వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఉషారాణికి 49720 ఓట్లు రాగా, చిరంజీవికి 44274 ఓట్లు లబించాయి.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన నిమ్మల రామానాయుడు తన సమీప ప్రత్యర్థి, వైకాపాకు చెందిన మేకా శేషుబాబుపై 6383 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.


హోం,
విభాగాలు: పశ్చిమ గోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, సరసాపురం లోకసభ నియోజకవర్గం, పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక