4, మే 2014, ఆదివారం

రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం (Ramachandrapuram Assembly Constituency)

రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది అమలాపురం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 161.


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 పిల్లి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ తోటత్రిమూర్తులు ప్రజారాజ్యం పార్టీ
2014 తోటత్రిమూర్తులు తెలుగుదేశం పార్టీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్సార్ కాంగ్రెస్
2019 శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెల్లుబోయిన వైఎస్సార్ కాంగ్రెస్ తోటత్రిమూర్తులు తెలుగుదేశం పార్టీ

2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ తన సమీప ప్రత్యర్థి, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అయిన తోటత్రిమూర్తులుపై 3975 ఓట్ల మెజారిటితో విజయం సాధించి మూడవసారి శాసనసభలో ప్రవేశించారు.

2014 ఎన్నికలు:
2014 శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన తోటత్రిమూర్తులు తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్‌పై 16252 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపా అభ్యర్థి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెల్లుబోయిన తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన సిటింగ్ ఎమ్మెల్యే అయిన తోట త్రిమూర్తులుపై 5168 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థికి 75365 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 70197 ఓట్లు లభించాయి. జనసేన పార్టీకి చెందిన చంద్రశేఖర్ పోలిశెట్టి 18529 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.


హోం,
విభాగాలు: తూర్పు గోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, అమలాపురం లోకసభ నియోజకవర్గం, రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక