ఈక్వెడార్ దక్షిణ అమెరికాకు చెందిన దేశము. పసిఫిక్ మహాసముద్రం సరిహద్దును కలిగిన ఈ దేశం గుండా భూమధ్యరేఖ వెళ్ళుచున్నది. పలు అగ్నిపర్వతాలు ఈ దేశపరిధిలో ఉన్నాయి. క్విటో ఈ దేశ రాజధాని నగరం కాగా గ్చయాక్విల్ పెద్ద నగరం. ఈ దేశ వైశాల్యం 2,83,560 చకిమీ, జనాభా సుమారు 1.53 కోట్లు. 1830లో ఈ దేశానికి స్వాతంత్ర్యం లభించింది. ఈ దేశ అధికార భాష స్పానిష్. 2001 నుంచి అమెరికన్ డాలరే ఈ దేశ కరెన్సీగా చెలామణి అవుతోంది. అరటి పండ్ల ఉత్పతికి ఈ దేశం ప్రసిద్ధి చెందింది. డార్విన్ సిద్ధాంతంతో సంబంధం ఉన్న గాలపోగస్ దీవులు ఈ దేశ అధీనంలోనే ఉన్నాయి.
= = = = =
|
10, జూన్ 2014, మంగళవారం
ఈక్వెడార్ (Ecuador)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి