14, జూన్ 2014, శనివారం

తంగిరాల ప్రభాకరరావు (Tangirala Prabhakara Rao)

తంగిరాల ప్రభాకరరావు
జననంమే 1, 1952
స్వస్థలంపరిటాల (కృష్ణా జిల్లా)
పదవులు2 సార్లు ఎమ్మెల్యే,
మరణంజూన్ 15, 2014
తంగిరాల ప్రభాకరరావు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందినవారు. 1952 మే 1న జన్మించిన ప్రభాకకరరావు స్థానికంగా విద్యభ్యాసం ప్రారంభించి విశాఖపట్టణంలో డీగ్రీ, బీఎల్ పూర్తిచేశారు. న్యాయవాది అయిన ప్రభాకరరావు రాజకీయలలో ప్రవేశించి మండల అధ్యక్షులుగా, జడ్పీటీసి సభ్యులుగా, 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నందిగామ బార్ అసోసియేషన్‌ను 3 సార్లు అధ్యక్షునిగా వ్యవహరించారు. 2014, జూన్ 15న మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే ఆ పార్టీలో ఉన్న ప్రభాఖరరావు వీరులపాడు ఎంపీపీగా, జడ్పీటీసిగా విజయం సాధించారు. 2009లో నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 2014లో రెండోసారి అదే స్థానం నుంచి ఎన్నికై ప్రమాణస్వీకారం చేయకముందే మరణించారు.

విభాగాలు: కృష్ణా జిల్లా రాజకీయ నాయకులు, కంచికచర్ల మండలం, నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం, 13వ శాసనసభ సభ్యులు, 14వ శాసనసభ సభ్యులు, 1952లో జన్మించినవారు, 2014లో మరణించినవారు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక