4, జులై 2014, శుక్రవారం

పరకాల ప్రభాకర్ (Parakala Prabhakar)

పరకాల ప్రభాకర్
స్వస్థలంనరసాపురం
పదవులుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార సలహాదారులు
పరకాల ప్రభాకర్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఉన్నత విద్య అభ్యసించారు. ఢిల్లీలోని జవహార్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్ పట్టా పొందారు. రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ, భాజపా, ప్రజారాజ్యం పార్టీలలో పనిచేశారు.
జూలై 4, 2014 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార సలహాదారులుగా నియమితులైనారు. వర్తమాన విషయాలపై, రాజకీయవిశ్లేషణలపై మంచి పట్టు కలిగియున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. సమైక్యాంద్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా విశాలాంధ్ర మహాసభ వ్యవస్థాపక కార్యదర్శిగా వ్యవహరించారు.

కుటుంబం:
పరకాల ప్రభాకర్ 1986లో నిర్మలా సీతారామన్‌ను వివాహం చేసుకున్నారు. నిర్మలా జూన్ 2014లో నరేంద్రమోడి మంత్రివర్గంలో స్థానం పొందారు. ప్రభాకర్ తల్లి శాసనసభ్యులుగా ఎన్నికవగా తండ్రి పరకాల శేషావతారం 1970 దశాబ్దిలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

విభాగాలు: పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ నాయకులు, నరసాపురం మండలము,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక