9, జులై 2014, బుధవారం

దక్షిణ సూడాన్ (South Sudan)

దక్షిణ సూడాన్
ఖండంఆఫ్రికా
రాజధానిజుబా
స్వాతంత్ర్యంజూలై 9, 2011
వైశాల్యం6,19,745 చకిమీ
దక్షిణ సూడాన్ ఆఫ్రికా ఖండానికి చెందిన దేశము. అధికారికంగా "రిపబ్లిక్ ఆఫ్ సౌడ్ సూడాన్"గా పిలువబడే ఈ దేశం ఈశాన్య ఆఫ్రికాలో భూపరివేష్ఠిత దేశంగా ఉంది. 2011 జూలై 9న సూడాన్ నుంచి వేరుపడి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. జుబా ఈ దేశ రాజధాని మరియు అతిపెద్ద పట్టణం. ఈ దేశ అధికార భాష ఆంగ్లము. దేశప్రజలు సౌత్ సూడానీస్‌గా పిలువబడతారు. దేశవైశాల్యం 6,19,745 చకిమీ. జనాభా సుమారు 84 లక్షలు.

భౌగోళికం, సరిహద్దులు:
దక్షిణ సూడాన్ 3° నుంచి 13° ఉత్తర అక్షాంశం, 24° నుంచి 36°తూర్పు రేఖాంశం వరకు వ్యాపించియుంది. ఈ దేశానికి ఉత్తరాన సూడాన్, తూర్పున ఇథియోపియా, ఆగ్నేయాన కెన్యా, దక్షిణాన ఉగాండా, నైరుతిన కాంగో, పశ్చిమాన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి.

చరిత్ర:
పూర్వం ఈ భూభాగం ఈజిప్టు నియంత్రణలో ఉండేది. ఆ తర్వాత ఆంగ్లో-ఈజిప్షియన్ అధీనంలో ఉండి, 1956లో సూడాన్ స్వాతంత్ర్యం పొందటంతో సూడాన్‌లో భాగమైంది. జూలై 9, 2011న సూడాన్ నుంచి వేరుపడి దక్షిణ సూడాన్‌గా ప్రత్యేక దేశమైంది.

విభాగాలు: ప్రపంచ దేశాలు, ఆఫ్రికా దేశాలు, 2011, భూపరివేష్ఠిత దేశాలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక