ఆటవెలది చంధస్సులో నీతిపద్యాలు రచించి తెలుగు సాహిత్యంలో ప్రముఖ పేరు పొందిన వేమన ఏ కాలంనాటి వాడో ఖచ్చితమైన ఆధారాలు లభించలేవు. వందలాది పద్యాలు రచించిననూ తన గురించి ఖచ్చితమైన ఆధారాలు తెలుపలేదు. సి.పి.బ్రౌన్ వేమన పద్యాలను వెలికితీసేవరకు ఇతని గురించి తెలిసినవారు బహుతక్కువ. సి.పి.బ్రౌన్ ఈయన 17వ శతాబ్దికి చెందిన కవిగా, రెడ్డివంశానికి చెందినవాడిగా తన అభిప్రాయాలు వెలిబుచ్చాడు. వేమన తాను రచించిన ఒక పద్యం ప్రకారం చిత్తూరు జిల్లా మూగచింతపల్లె గ్రామానికి చెందినవాడిగా తెలియుచున్నది. వేమన సమాధి ప్రస్తుత అనంతపురం జిల్లాలోని కటారుపల్లెలో ఉంది.
వేమన రచించిన పద్యాలలో చివరి పాదం "విశ్వధాభిరామ వినురవేమ"తో అంతమౌతుంది. దీనికి సరైన అర్థం కూడా ఇప్పటివరకు ఎవరూ నిర్థారించలేదు. ఆటవెలది కాకుండా కందం చంధస్సులో కూడా వేమన కొన్ని పద్యాలు రచించినట్లు కొందరు పరిశోధకులు చెప్పిననూ వాస్తవంగా వాటిని వేమన రచించాడా లేదా అతని పేర ఇతరులు రచించారా అనేది ఖచ్చితంగా తెలియడం లేదు. ఆయన దిగంబరత్వానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు పద్యాల ద్వారా తెలుస్తున్నది. ఆయన చిత్రాలు, విగ్రహాలు కూడా దిగంబరంగానే ఉన్నాయి. ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుస్సేన్ సాగర్ వద్ద ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించిన ప్రముఖ తెలుగువారి విగ్రహాలలో వేమన విగ్రహానికి కూడా చోటు దక్కింది.
= = = = =
|
8, జులై 2014, మంగళవారం
వేమన (Vemana)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి