8, ఆగస్టు 2014, శుక్రవారం

గడిపల్లి కవిత (Gadipalli Kavitha)

గడిపల్లి కవిత
జననంఫిబ్రవరి 2, 1971
నివాసంకొత్తగూడెం
పదవులుఖమ్మం జడ్పీ చైర్మెన్
పార్టీతెలుగుదేశం పార్టీ
ఖమ్మం జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన గడిపల్లి కవిత ఫిబ్రవరి 2, 1971న జన్మించారు. ఎమ్మెస్సీ, బీఎడ్ వరకు అభ్యసించి ప్రారంభంలో ఉపాధ్యాయురాలిగా జీవనం ఆరంభించారు. ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించి 2014లో ఖమ్మం జడ్పీ చైర్‌పర్సర్‌గా ఎన్నికయ్యారు.

రాజకీయ ప్రస్థానం:
1999లో ఉద్యోగానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో ప్రవేశించి 2000లో జరిగిన కొత్తగూడెం పురపాలక సంఘం చైర్మెన్ ఎన్నికలలో పోటీచేసి పరాజయం పొందారు. 2002-04 కాలంలో విజయవాడ శ్రీ కనకదుర్గ ఆలయం పాలకమండలి సభ్యురాలిగా కొనసాగారు. 2014 జడ్పీటీసి ఎన్నికలలో వెంకటాపురం నుంచి ఎన్నికై ఆగస్టు 7, 2014న జరిగిన చైర్-పర్సన్ ఎన్నికలలో విజయం సాధించి ఖమ్మం జడ్పీ చైర్‌పర్సన్‌య్యారు.

విభాగాలు: ఖమ్మం జిల్లా రాజకీయ నాయకులు, ఖమ్మం జడ్పీ చైర్మెన్లు, 1971లో జన్మించినవారు, కొత్తగూడెం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక