8, ఆగస్టు 2014, శుక్రవారం

ఎం.రేవతి దేదీప్య (M.Revathi Dedeepya)

ఎం.రేవతి దేదీప్య
స్వస్థలంమంగపేట (వరంగల్ జిల్లా)
పతకాలుఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్
ప్రస్తుత హోదాఆడిటు అధికారి (రిలీఫ్ అక్కౌంట్), మ.నగర్
జిల్లా ఆడిటు అధికారి (రిలీఫ్ అక్కౌంట్) మహబూబ్‌నగర్‌గా విధులు నిర్వహిస్తున్న మూకల రేవతి దేదీప్య వరంగల్ జిల్లా మంగపేట మండలానికి చెందినవారు. 1995లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొంది, 1998లో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ (ఫైనాన్స్‌)లో ప్రథమ ర్యాంకుతో బంగారు పతకం స్వీకరించారు. 2001లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంసిఏ పట్టా పొంది సెంటర్ ఫర్ అర్బన్ గవర్నన్స్ ప్రాజెక్ట్ మేనేజరుగా, JNTU ఫ్యాకల్టీగా పనిచేసి 2007లో గ్రూప్-1లో ఎన్నికై రాష్ట్ర ఆడిటు శాఖలో సహాయ ఆడిటు అధికారిగా నియామకం పొందారు.

ఉద్యోగ ప్రస్థానం:
2007 ఫిబ్రవరిలో సహాయ ఆడిటు అధికారి, స్టేట్ ఆడిట్, రంగారెడ్డి జిల్లా జడ్పీలో బాధ్యతలు స్వీకరించి 2013 జూలై వరకు పనిచేశారు. ఆ పిదప మెదక్ (జడ్పీ)కు బదిలీ అయ్యారు ఒక సంవత్సరం మెదక్‌లో పనిచేసిన తర్వాత ప్రొమోషన్‌పై 2014 ఫిబ్రవరిలో జిల్లా ఆడిటు అధికారి (రిలీఫ్ అక్కౌంట్)గా  మహబూబ్‌నగర్‌కు బదిలీ పై వచ్చి ప్రస్తుతం ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు.విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు, మండపేట మండలం,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక