3, సెప్టెంబర్ 2014, బుధవారం

కాలరేఖ 1970 (Timeline 1970)


పాలమూరు జిల్లా

తెలంగాణ
 • జూలై 24: తెలంగాణ పితామహుడు కొండావెంకట రంగారెడ్డి మరణించారు.
 • నవంబరు 11: హైదరాబాదు నగర తొలి మేయర్ మాడపాటి హనుమంతరావు మరణించారు.
ఆంధ్రప్రదేశ్
 • ఫిబ్రవరి 2: ఒంగోలు జిల్లా (ప్రస్తుత ప్రకాశం జిల్లా) అవతరణ.
భారతదేశము
 • జూన్ 19: కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ జన్మించాడు.
 • అక్టోబర్ 17: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు అనిల్ కుంబ్లే జన్మించాడు.
ప్రపంచము
 • సెప్టెంబర్ 8: మూడవ అలీన దేశాల సదస్సు లుసాకాలో ప్రారంభమైనది.
క్రీడలు
 • మే 31: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు మెక్సికో లో ప్రారంభమయ్యాయి.
 • ఆగస్టు 24: ఆరవ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్‌లో ప్రారంభమయ్యాయి.
అవార్డులు
 • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : బి.ఎన్.సర్కార్.
 • జ్ఞానపీఠ పురస్కారం : విశ్వనాథ సత్యనారాయణ.
 • జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: కెన్నెత్ కౌండా
ఇవి కూడా చూడండివిభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక