1, సెప్టెంబర్ 2014, సోమవారం

కొండవీటి గుర్నాథరెడ్డి (Kondaveeti Gurnath Reddy)

కొండవీటి గుర్నాథరెడ్డి
జననం1922
పదవులుఎమ్మెల్యే
మరణంఆగస్టు 31, 2014
కొండవీటి గుర్నాథరెడ్డి నల్గొండ జిల్లాకు చెందిన తెలంగాణ సాయుధ పోరాటయోధుడు మరియు రాజకీయ నాయకుడు. గుర్నాథరెడ్డి మునుగోడు మండలం పలివెల గ్రామంలో 1922లో జన్మించారు. 1938లో నిజాంకు ప్రతినిధిగా ఉన్న భూస్వామి పాశం పుల్లారెడ్డికి వ్యతిరేకంగా పోరాడారు. రావి నారాయణరెడ్డితో కలిసి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. 1953లో పలివెల గ్రామ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1962లో చినకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున పోటీచేసి కొండా లక్ష్మణ్ బాపుజీ (కాంగ్రెస్ పార్టీ)పై విజయం సాధించి శాసనసభకు ఎన్నికైనారు.. ఆగస్టు 31, 2014న గుర్నాథరెడ్డి మరణించారు.

విభాగాలు: నల్గొండ జిల్లా రాజకీయ నాయకులు, మునుగోడు మండలము, 1922లో జన్మించినవారు, 2014లో మరణించినవారు, చినకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం, 3వ శాసనసభ సభ్యులు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక