చిలీ దక్షిణ అమెరికా ఖండంలోని దేశము. ఇది దక్షిణ అమెరికా పశ్చిమ సరిహద్దులో పసిఫిక్ మహాసముద్రం తీరాన ఉత్తర-దక్షిణంగా చాలా పొడవైన దేశము. ఈ దేశ రాజధాని సాంటియాగో. దేశ వైశాల్యము 7,56,626 చకిమీ, జనాభా 1.72 కోట్లుగాఉంది. స్పానిష్ ఈ దేశ అధికార భాష. కాపర్ నిక్షేపాలకు ఈ దేశం ప్రసిద్ధి చెందింది.
భౌగోళికం, సరిహద్దులు: చిలీ దక్షిణ అమెరికాలో ఉత్తర-దక్షిణాలుగా పసిఫిక్ మహాసముద్రం తీరాన 4300 కిలోమీటర్ల పొడవును కలిగియుంది. ఈ దేశానికి తూర్పువైపున ఆండీస్ పర్వతశ్రేణి ఉంది. 17° నుంచి 56° దక్షిణ అక్షాంశం మరియు 66° నుంచి 81° పశ్చిమ రేఖాశం వరకు ఈ దేశం విస్తరించియుంది. తూర్పున పెరూ, వాయువ్యాన బిలీవియా, తూర్పున అర్జెంటీనా, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం సరిహద్దులుగాఉన్నాయి. ఈ దేశ వైశాల్యం 756626 చదరపు కిలోమీటర్లు. చరిత్ర: 16వ శతాబ్దిలో స్పెయిన్ ఈ ప్రాంతాన్ని వలసదేశంగా చేసుకుంది. అదివరకు ఇన్కా రాజుల అధీనంలో ఉండేది. 1918లో స్పెయిన్ నుంచి చిలీ స్వాతంత్ర్యం పొందింది. 1973లో దేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది. క్ర్రీడలు: చిలీ దేశ ముఖ్య క్రీడ ఫుట్‌బాల్. 1962లో ఫీఫా ప్రపంచకప్ క్రీడలను నిర్వహించింది. కోలో-కోలో ఈ దేశ ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్.
= = = = =
|
17, సెప్టెంబర్ 2014, బుధవారం
చిలీ (Chile)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి