19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

యు.శ్రీనివాస్ (U.Srinivas)

ఉప్పలపు శ్రీనివాస్
జననంఫిబ్రవరి 28, 1969
రంగంమాండలిన్ విధ్వాంసుడు
మరణంసెప్టెంబరు 19, 2014
ప్రముఖ మాండలిన్ విధ్వాంసుడిగా పేరుపొందిన ఉప్పలపు శ్రీనివాస్ ఫిబ్రవరి 28, 1969న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. చిన్న వయస్సులోనే మండలిన్ వాద్యంలో పట్టు సాధించాడు. తొమ్మిదేళ్ళ వయస్సులోనే తొలిసారిగా కచేరి ఇచ్చి అనతికాలంలోనే పేరు సంపాదించాడు. 15 సంవత్సరాల వయస్సులోనే తమిళనాడు రాష్ట్ర ఆస్థాన విధ్వాంసుడిగా నియమితులైనారు. 19 సంవత్సరాల వయస్సులోనే పద్మశ్రీ అవార్డు పొందగా పలు ప్రముఖ అవార్డులు కూడా ఈయన ఖాతాలో వచ్చిచేరాయి. 45 సంవత్సరాల వయస్సులోనే సెప్టెంబరు 19, 2014న మరణించారు.

విభాగాలు: పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు, ప్రముఖ సంగీత విధ్వాంసులు, పాలకొల్లు మండలం, 1945లో జన్మించినవారు, 2014లో మరణించినవారు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక