25, సెప్టెంబర్ 2014, గురువారం

కరణం మల్లేశ్వరి (Karnam Malleswari)

కరణం మల్లేశ్వరి
జననంజూన్ 1, 1975
స్వస్థలంశ్రీకాకుళం
రంగంవెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి
పతకాలు2000 ఒలింపిక్స్‌లో కాంస్యం
కరణం మల్లేశ్వరి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. జూన్ 1, 1975న శ్రీకాకుళంలో జన్మించిన మల్లేశ్వరి 9 సార్లు జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పతకాలను, 2000లో ఒలింపిక్ కాంస్యపతకాన్ని సాధించి రాజీవ్ గాంధీ ఖేళ్ రత్న, పద్మశ్రీ, అర్జున అవార్డులచే సన్మానించబడింది.

క్రీడాప్రస్థానం:
జూనియర్ దశ నుంచే వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో పతకాల వేట ఆరంభించిన కరణం మల్లేశ్వరి 1972లో థాయిలాండ్‌లో జరిగిన ఆసియా చాంప్‌లో 3 రజత పతకాలను సాధించింది. మొత్తం 9 సార్లు జాతీయ చాంపియన్ షిప్ పతకాలను సాధించడమే కాకుండా 2000లో సిడ్నీలో జరిగిన ఒలింపిక్ క్రీడలలో కాంస్యపతకం సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అవతరించింది.

గుర్తింపులు:
కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్‌లో సాధించిన కృషికి గుర్తింపుగా 1994లో అర్జున అవార్డు, 1995-96లో రాజీవ్ గాంధీఖేల్ రత్న అవార్డు, 1999లో పద్మశ్రీ అవార్డులు లభించాయి.

విభాగాలు: ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు, శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు, శ్రీకాకుళం జిల్లా ప్రముఖులు, శ్రీకాకుళం పట్టణం, 1975లో జన్మించినవారు, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు, ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించిన భారతీయులు, అర్జున అవార్డు గ్రహీతలు, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న గ్రహీతలు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక