22, అక్టోబర్ 2014, బుధవారం

మన్నెంకొండ హనుమద్దాసు (Mannemkonda Hanumaddasu)

మన్నెంకొండ హనుమద్దాసు
జననం1814
స్వస్థలంకోటకదిర
రంగంవాగ్గేయకారుడు
మరణం1874
పాలమూరు జిల్లాలో దాసత్రయంగా ప్రఖ్యాతిగాంచిన ముగ్గురు వాగ్గేయకారులలో ప్రధానుడైన మన్నెంకొండ హనుమద్దాసు 1814లో జన్మించారు. ఈయన స్వస్థలం కోటకదిర. ఇక్కడికిసమీపంలో ఉన్న ప్రముఖ శ్రీమన్యంకొండ వెంకటేశ్వర క్షేత్రంపై కీర్తనలు పాడి ఆ క్షేత్రాన్ని ప్రశక్తిలోకి తెచ్చారు. ఈయన ఆజన్మ బ్రహ్మచారి. మన్నెంకొండలో ఈయన కాలంలో బాగా అభివృద్ధి చెందింది. 1874లో హనుమద్దాసు మరణించారు.

హనుమద్దాసుకు వరసకు మనవడైన కృష్ణదాసు "మన్నెంకొండ హనుమద్దాసు చరిత్ర" పేరుతో పాటలు, పద్యాలు అచ్చువేయించారు. 1990లో రాంబాబు "మన్నెంకొండ హనుమద్దాసు కీర్తనలు - ఒక పరిశీలన" పేరుతో పరిశోధక గ్రంథం వెలువరించారు. ఈయన కృతుల్లో పాలమూరు పలుకుబడులు అధికంగా చోటుచేసుకున్నాయి.

విభాగాలు: పాలమూరు జిల్లా ప్రముఖులు, పాలమూరు జిల్లా వాగ్గేయకారులు, మహబూబ్‌నగర్ జిల్లా మండలం, 1814లో జన్మించినవారు, 1874లో మరణించినవారు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • పాలమూరు జిల్లా వాగ్గేయకారులు (రచన: పి.భాస్కరయోగి),
  • పాలమూరు సాహితీ వైభవం (రచన: ఆచార్య ఎస్వీ రామారావు),

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక