15, జూన్ 2020, సోమవారం

తలసాని శ్రీనివాసయాదవ్ (Talasani Srinivas Yadav)

 తలసాని శ్రీనివాసయాదవ్
జననంఅక్టోబరు 6, 1965
స్వస్థలంహైదరాబాదు
రంగంరాజకీయాలు
పదవులు4 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి,
తలసాని శ్రీనివాసయాదవ్ హైదరాబాదుకు చెందిన రాజకీయనాయకుడు. అక్టోబరు 6, 1965న జన్మించిన శ్రీనివాస్ యాదవ్ ఇంటర్మీడియట్ వరకు అభ్యసించి రాజకీయాలలో ప్రవేశించారు. తెలుగుదేశం పార్టీ తరఫున 6 సార్లు పోటీచేసి 4 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 2 సార్లు మంత్రిగానూ పనిచేశారు.

సికింద్రాబాదు నియోజకవర్గం నుంచి 3 సార్లు శాసనసభకు ఎన్నికైన తలసాని యాదవ్ 2009లో సికింద్రాబాదులో జయసుధ చేతిలో ఓడిపోగా 2014లో సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 27వేలకు పైగా ఓట్ల మెజారిటితో తెరాస అభ్యర్థిపై విజయం సాధించారు. 2014, అక్టోబరు 9న గ్రేటర్ హైదరాబాదు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమితులైనారు.

డిసెంబరు 16, 2014న తెలుగుదేశం పార్టీకి మరియు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తెరాసలో చేరి తెలంగాణ మంత్రివర్గంలో స్థానం పొందారు. 2018లో కూడా సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి తెరాస తరఫున పోటీచేసి విజయం సాధించారు. 2019లో మంత్రివర్గంలో స్థానం పొందారు.

ఇవి కూడా చూడండి:
  • సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం,
  • కేసీఆర్ రెండో మంత్రివర్గం (2018-23),

హోం,
విభాగాలు: హైదరాబాదు రాజకీయనాయకులు, సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత మంత్రులు, తెలంగాణ 1వ శాసనసభ సభ్యులు (2014-18), తెలంగాణ 2వ శాసనసభ సభ్యులు (2018-23),


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక