15, జూన్ 2020, సోమవారం

పైలెట్ రోహిత్ రెడ్డి (Pilot Rohith Reddy)


పైలెట్ రోహిత్ రెడ్డి
జననంజూన్ 7, 1984
రంగంరాజకీయాలు
పదవులుడిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యే,
నియోజకవర్గంతాండూరు
రాజకీయ నాయకుడిగా పేరుపొందిన పంజగుల రోహిత్ రెడ్డి జూన్ 7, 1984న జన్మించారు. పైలెట్ రోహిత్ రెడ్డిగా పేరుపొందిన ఈయన 2018లో తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సిటింగ్ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డిపై సంచలన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి 2018లో తొలిసారిగా శాసనసభలో ప్రవేశించిన రోహిత్ రెడ్డి ఆ తర్వాత తెరాసలో చేరారు.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోనే ఉన్న రోహిత్ రెడ్డి 2017లో తెరాస నుంచి బహిష్కరణకు గురయ్యారు. 2018లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పొంది విజయం సాధించి మళ్ళీ తెరాసలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు డిసిసి అధ్యక్షులుగా పనిచేశారు.








హోం
విభాగాలు: తెలంగాణ ఎమ్మెల్యేలు (2018-23),


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక