13, నవంబర్ 2014, గురువారం

కాలరేఖ 1904 (Timeline 1904)


పాలమూరు జిల్లా

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్
  • మార్చి 28: నటుడు చిత్తూరు నాగయ్య జననం.
  • నవంబరు 3: క్రొవ్విడి లింగరాజు జననం.
  • నవంబరు 13: పురిపండా అప్పలస్వామి జననం.
భారతదేశము
  • మే 19: జంషెడ్జీ టాటా మరణించారు.
  • జూలై 29: భారత ప్రముఖ పారిశ్రామికవేత్త జె.ఆర్.డి.టాటా జన్మించారు.
  • ఆగస్టు 8: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన త్రిభువన్ నారాయణ్ సింగ్ జన్మించారు.
  • అక్టోబర్ 2: ప్రధానమంత్రిగా పనిచేసిన లాల్ బహాదుర్ శాస్త్రి జన్మించారు.
  • అక్టోబరు 27: బెంగాల్ విప్లవవీరుడు జతీంద్రనాథ్ దాస్ జననం.
  • డిసెంబరు 29: కన్నడ కవి కువెంపు (కుప్పల్లి వెంకటప్ప పుట్టప్ప) జన్మించారు.
ప్రపంచము
  • ఏప్రిల్ 8: ప్రముఖ ఆర్థికవేత్త జాన్ రిచర్డ్ హిక్స్ జన్మించారు.
  • ఆగస్టు 22: చైనా అధినేత డెన్‌జియా ఓపింగ్ జననం.
క్రీడలు
  • మే 21: ఫీఫా (ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య) ఏర్పడింది.
  • జూలై 1: మూడవ ఒలింపిక్ క్రీడలు సెయింట్ లూయీస్ లో ప్రారంభమయ్యాయి.
అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక